గాల్లో హైజాక్ కలకలం: ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్ల మధ్య కత్తిపోట్లు!

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ (FZ1073) విమానంలో ఊహించని పరిణామాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. సుమారు 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానంలో మధ్యంతరంగా పైలట్ల మధ్య వివాదం తలెత్తి, ఏకంగా కత్తితో దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఉద్రిక్తతల నడుమ విమానం అత్యవసర కోడ్‌లను జారీ చేయగా, అప్రమత్తమైన అధికారులు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా దించారు. ఈ విమానంలో 100 మందికి పైగా ఇజ్రాయెల్ జాతీయులు ఉన్నారు. గాల్లో...