బీఆర్ఎస్ ధర్నాతో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్ ?
- లష్కర్‌గూడ బ్రిడ్జి నిర్మాణ అంశంపై హుటాహుటిన ప్రెస్‌మీట్ - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆందోళనకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతలు - అభివృద్ధిపై విమర్శలు ఖండించిన మండల కాంగ్రేస్ నాయకులు అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 23 (ప్రభాత సూర్యుడు) లష్కర్‌గూడ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ధర్నా రాజకీయంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనకు...