సహచర పైలట్‌పై కత్తితో దాడి చేసి వికృత చేష్టలు
ప్రాణాలకు తెగించి దాడిని అడ్డుకున్న ప్రయాణికుడు, సిబ్బంది సౌదీ అరేబియాలో విమానం అత్యవసర ల్యాండింగ్ సంచలన వివరాలు వెల్లడించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో తీవ్ర కలకలం రేగింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన పైలటే వారి ప్రాణాలతో చెలగాటమాడేందుకు యత్నించాడు. విమానాన్ని నడుపుతున్న ఒక పైలట్ సహచర పైలట్‌పై కత్తితో దాడి చేసి, విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఓ ప్రయాణికుడు, విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించారు. ఈ ఒళ్లు గగుర్పొడిచే...