హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉక్కపోత పరిస్థితుల నడుమ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న కొద్ది గంటల్లో నగరంలోని దక్షిణ భాగంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. బాలాపూర్, మామిడిపల్లి, పహాడీ షరీఫ్, శంషాబాద్, శివరామ్ పల్లి, బద్వేల్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో రాబోయే కొద్ది గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. వెస్ట్ హైదరాబాద్ (West Hyderabad) పరిధిలో శుక్రవారం సాయంత్రం 5:50 గంటలకు వర్షం తగ్గగా, తదుపరి...