170 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్.. విమానం కూల్చివేత కుట్ర భగ్నం

కాక్‌పిట్‌లో భారత కెప్టెన్‌పై కత్తితో కో-పైలట్ దాడి ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్ స్మిత్ మచార్ సిబ్బంది, ప్రయాణికుల సాయంతో నిందితుడి బంధీ సౌదీ అరేబియాలో విమానం సురక్షిత ల్యాండింగ్   టెల్ అవీవ్: నడిగగనంలో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడాలనుకున్న ఓ ఉన్మాది యత్నాన్ని భారత పైలట్ సమయస్ఫూర్తితో భగ్నం చేశాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఏకంగా 170 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా కాపాడాడు. టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఈ హైజాక్/కూల్చివేత కుట్రను భారత పైలట్...