85 పతకాలతో ముగిసిన భారత్ పోరు.. భారత్ టాప్-4 స్థానం!
జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 పోటీల్లో భారత అథ్లెట్ల పోరాటం ముగిసింది. 15వ రోజు పోటీలు పూర్తయ్యేసరికి భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో మొత్తంగా 85 పతకాలు సాధించింది. ప్రస్తుతం పతకాల పట్టిక (Asian Games 2026 Medal Tally) లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, ఈ స్థానం ఎంతవరకు నిలుస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఐదో స్థానంలో ఉన్న ఉజ్బెకిస్తాన్ కూడా 21 స్వర్ణాలతో భారత్‌కు పోటీగా ఉంది. ఆఖరి రోజున జరిగే ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లో...