100 కోట్లకు పైగా అక్రమాస్తులు..R&B ఇంజినీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ దాడులు

R&B ఇంజినీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు హైదరాబాద్, ప్రభాత సూర్యుడు: రోడ్లు & భవనాల శాఖ (R&B) ఇంజినీర్-ఇన్-చీఫ్ (ENC) మోహన్ నాయక్ నివాసాలు, కార్యాలయాలు మరియు ఆయనకు సంబంధించిన ఇతర ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. మోహన్ నాయక్ అక్రమాస్తులు కూడబెట్టారనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ...