Sandhya Theatre Case: అల్లు అర్జున్‌కు కోర్టులో కీలక పరిణామం

నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ విచారణ హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణకు హీరో అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కేసుకు సంబంధించిన తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో అల్లు అర్జున్ నిందితుల్లో ఒకరిగా ఉన్నారు. విచారణలో భాగంగా ఆయన...