Nala Encroachment: ఏఎంఆర్ లెగసీ వెంచర్‌లో వివాదం

ఏఎంఆర్ లెగసీ వెంచర్‌లో ముదురుతున్న నాలా కబ్జా లొల్లి ఇరిగేషన్ శాఖ మార్కింగ్‌పై కొత్త సందేహాలు సహజ ప్రవాహాన్ని పక్కనబెట్టి కొత్త మార్గం చూపుతున్నారంటూ ఆరోపణలు  'అసలు నాలా ఎక్కడ..?' అంటూ గ్రామస్తుల ప్రశ్నలు అబ్దుల్లాపూర్‌మెట్ – ప్రభాత సూర్యుడు గౌరెల్లి గ్రామ పరిధిలోని ఏఎంఆర్ లెగసీ రియల్ వెంచర్‌లో నాలా కబ్జా వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇటీవల నాలా పూడ్చివేసి విల్లా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన ఇరిగేషన్ శాఖ ఏఎంఆర్ లెగసీ రియల్ సంస్థ యాజమాన్యానికి గత శుక్రవారం నోటీసులు జారీ చేయగా,...