AP Inter Results 2026: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
అమరావతి – ప్రభాత సూర్యుడు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ (IPASE) 2026 ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) గురువారం విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు. ఈసారి ఇంటర్ ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల్లో 59 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల్లో 53 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా, బోర్డు...