AP Politics: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి?.. ప్రభుత్వంలో చర్చలు జరిగినట్లు ప్రచారం అమరావతి – ప్రభాత సూర్యుడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. టూరిజం ప్రచారం కోసం చిరంజీవి పేరు పరిశీలన గతంలో గుజరాత్ టూరిజం ప్రచారానికి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన తరహాలోనే, ఏపీ పర్యాటక రంగాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ప్రచారం చేయాలనే...