ఏపీకి రేర్ ఎర్త్ పెట్టుబడుల వేట.. రష్యా గిరెడ్మెట్ ప్రతినిధులతో కీలక చర్చలు
ఏపీకి రేర్ ఎర్త్ పెట్టుబడుల వేట.. రష్యా గిరెడ్మెట్ ప్రతినిధులతో కీలక చర్చలు అమరావతి, ప్రభాత సూర్యుడు: రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గిరెడ్మెట్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులతో మాస్కోలో కీలక సమావేశం నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో లభ్యమవుతున్న భారీ ఖనిజ వనరులను ఆధారంగా చేసుకుని డీప్ ప్రాసెసింగ్ & రేర్ ఎర్త్ ఎలిమెంట్ (REE) రిఫైనింగ్ హబ్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. అలాగే భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్...