బాలికల మధ్య డిప్యూటీ సీఎం భట్టి బర్త్‌డే
కేజీబీవీ బాలికల మధ్య డిప్యూటీ సీఎం భట్టి బర్త్‌డే వేడుకలు మొయినాబాద్ – ప్రభాత సూర్యుడు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన జన్మదిన వేడుకలను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి విద్యార్థినులతో కూర్చొని భోజనం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు...