ఉప్పల్‌కు రూ.1,511 కోట్ల అభివృద్ధి వరాలు.. శంకుస్థాపనలు చేసిన సీఎం రేవంత్

ఉప్పల్‌కు రూ.1,511 కోట్ల అభివృద్ధి వరాలు.. శంకుస్థాపనలు చేసిన సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రభాత సూర్యుడు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉప్పల్ పరిధిలో రూ.1,511 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన కార్పొరేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రూ.960 కోట్లతో ఏఓసీ సెంటర్ పరిధిలో ప్రత్యామ్నాయ...