Uday Krishna Reddy : సీపీ సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు

సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కస్టడీ ముగిసిన అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరైన ఉదయ్ కృష్ణారెడ్డి.. తనను విచారించిన పోలీసు అధికారులపై, సీపీ సజ్జనార్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీపీ సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు తనను విచారించే సమయంలో సీపీ సజ్జనార్ అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్ దృష్టికి...