Cyclone Arnab Update: అక్టోబర్ 28న ఏపీ తీరానికి తుఫాన్ ముప్పు
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా అర్నబ్.. ఏపీ తీరానికి ముప్పు 12 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఈనెల 28న బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే సూచనలు అమరావతి – ప్రభాత సూర్యుడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. భారత వాతావరణ శాఖ (IMD) అక్టోబర్ 26న విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, తుఫాన్ పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడుతోంది. అక్టోబర్ 27 నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా...