ఏకో టౌన్ (డంపింగ్ యార్డ్) వద్దు
ఏకో టౌన్‌కు వ్యతిరేకంగా గ్రామాల ఐక్య గళం GO.MS.No.20 రద్దు చేయాలని భారీ పాదయాత్ర, ధర్నా భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజల డిమాండ్ అబ్దుల్లాపూర్ మెట్ – ప్రభాత సూర్యుడు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం బండరావిరాల, చిన్నరావిరాల, గువ్వలేటి గ్రామాల పరిధిలో ప్రతిపాదిత ఏకో టౌన్ (డంపింగ్ యార్డ్) ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆదివారం భారీ స్థాయిలో ప్రజా నిరసన వ్యక్తమైంది. సర్వే నంబర్ 268లో 494 ఎకరాల భూమిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఏకో టౌన్ ప్రాజెక్టును రద్దు చేయాలని...