EPF Interest: ఈ నెలలోనే ఖాతాల్లో వడ్డీ జమ
న్యూఢిల్లీ – ప్రభాత సూర్యుడు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేటును అధికారికంగా నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈపీఎఫ్ చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమకు మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం అనంతరం ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ ప్రక్రియను ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. https://www.epfo.gov.in/ ఈపీఎఫ్ పథకం కింద ఉద్యోగులు,...