Fake Currency Racket : రూ.6.78 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం.. నలుగురు అరెస్ట్

నకిలీ కరెన్సీ తయారీ ముఠా గుట్టురట్టు రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.. నలుగురు అరెస్ట్, మరో ముగ్గురు పరారీ అబ్దుల్లాపూర్‌మెట్ – ప్రభాత సూర్యుడు: నకిలీ కరెన్సీ తయారీ, చలామణి చేస్తున్న ముఠా గుట్టును అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ ఎస్ఓటీ పోలీసు బృందం సంయుక్తంగా ఛేదించింది. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వాహన తనిఖీల్లో...