FASTag Local Pass 2026: 20 కి.మీ పరిధిలో నివాసులకు రాయితీ
టోల్‌ప్లాజాల సమీప నివాసులకు కేంద్రం కొత్త పాస్ 20 కి.మీ పరిధిలో నివసించే వారికి రాయితీతో వార్షిక లోకల్ పాస్ టోల్‌ప్లాజా ప్రాంతాన్ని బట్టి రూ.1,500, రూ.3,000 చెల్లింపు న్యూఢిల్లీ – ప్రభాత సూర్యుడు: జాతీయ రహదారులపై ప్రయాణించే టోల్‌ప్లాజాల సమీప నివాసితులకు కేంద్ర ప్రభుత్వం కొత్త వెసులుబాటు కల్పించింది. టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన వాహనదారులకు రాయితీతో కూడిన వార్షిక లోకల్ పాస్ అందించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు 2026...