Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధరలు మరోసారి పైకి కదలగా, వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. 22, 24 క్యారెట్ల బంగారం ధరలు పెరుగుదల 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 పెరగడంతో ప్రస్తుతం రూ.1,31,500కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.170 పెరిగి రూ.1,43,460 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలో స్వల్ప...