Indiramma Houses: పట్టణ పేదలకు గుడ్ న్యూస్

పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లు.. రేపటి నుంచే కొత్త పథకానికి శ్రీకారం హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పట్టణాల్లో నివసిస్తున్న తక్కువ ఆదాయ వర్గాల (LIG) కుటుంబాలకు గృహ వసతి కల్పించేందుకు ‘ఇందిరమ్మ ఇళ్లు – ఎల్‌ఐజీ హౌసింగ్ టవర్స్’ పేరుతో కొత్త పథకాన్ని జులై 20 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రారంభం మొదటి దశలో హైదరాబాద్...