Indiramma Illu: దరఖాస్తు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు పొడిగింపు హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు:  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకానికి దరఖాస్తు గడువును పొడిగించింది. ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందిన నేపథ్యంలో మరింత మంది అర్హులైన లబ్ధిదారులకు అవకాశం కల్పించేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించినట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 15 వరకు దరఖాస్తుల స్వీకరణ ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకానికి దరఖాస్తు...