సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల పురోగతిపై కమిషనర్ సమీక్ష రంగారెడ్డి, ప్రభాత సూర్యుడు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేసి పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ పునరావాసం, పునర్ఉపాధి మరియు భూసేకరణ (R&R & LA) కమిషనర్ కె. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. https://rangareddy.telangana.gov.in/ శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకాల పురోగతిని కమిషనర్ సమీక్షించారు. భూసేకరణ, అవార్డుల...