నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆఫీస్లో ఐటీ సోదాలు
ముంబై: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ కార్యాలయంపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిధుల మళ్లింపు, అక్రమ లావాదేవీలు జరిగాయన్న బలమైన అనుమానాల నేపథ్యంలో ముంబైలోని ఆమె కార్యాలయంతో పాటు మరికొందరు నటుల ఆఫీసుల్లోనూ ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. సినిమా ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తున్నామనే ముసుగులో భారీ ఎత్తున నగదును హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు.. కార్యాలయాల్లోని కీలక పత్రాలు,...