PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 8:50 pm Posted by : PRABHATHA SURYUDU

Anirudh Kavya Maran Wedding Reception : చెన్నై వేడుకకు ప్రముఖుల హాజరు

చెన్నైలో కావ్య మారన్–అనిరుధ్ వివాహ రిసెప్షన్

నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి, రజినీకాంత్, స్టాలిన్

చెన్నై – ప్రభాత సూర్యడు

కావ్య మారన్–అనిరుధ్ వివాహ రిసెప్షన్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖుల రాకతో వివాహ రిసెప్షన్ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.