Meenakshi Natarajan కు భారీ షాక్

మీనాక్షి నటరాజన్‌కు భారీ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ తెలంగాణ కేసు వివరాలు వెల్లడించలేదంటూ అభ్యంతరం దీంతో బీజేపీ ఫిర్యాదుతో చర్య భోపాల్/న్యూఢిల్లీ, ప్రభాత సూర్యుడు: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన ఆమె నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. https://www.eci.gov.in/ నామినేషన్ అఫిడవిట్‌లో తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదంటూ బీజేపీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. అయితే ఈ...