నేటి నుంచే మృగశిర కార్తె.. తొలకరి వానలకు ప్రకృతి సిద్ధం

నేటి నుంచే మృగశిర కార్తె.. తొలకరి వానలకు ప్రకృతి సిద్ధం హైదరాబాద్, ప్రభాత సూర్యుడు: వేసవి తీవ్రత తగ్గి వర్షాకాలానికి నాంది పలికే మృగశిర కార్తె నేటి నుంచి ప్రారంభమైంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తెగా పరిగణిస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటూ ఆకాశం మేఘావృతమై తొలకరి చినుకులు పడే అవకాశాలు పెరుగుతాయి. ఈ కాలాన్ని రైతులు అత్యంత కీలక దశగా భావిస్తారు. పొలాల దుక్కి దున్నడం, విత్తనాల...