నాగోల్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్‌గా జి రాజు

పెద్ద అంబర్‌పేట్ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ పెద్ద అంబర్‌పేట్ – ప్రభాత సూర్యుడు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగోల్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్‌గా జి రాజు బాధ్యతలు స్వీకరించారు. సెలవుల అనంతరం విధుల్లో చేరిన ఆయనను నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు నాగోల్ సర్కిల్‌కు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎస్. నిత్యానంద్ స్థానంలో జి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు పెద్ద అంబర్‌పేట్ కార్యాలయంలో...