ఢిల్లీలో మెరిసిన నల్లగొండ ప్రతిభ
ఒకే వేదికపై ఇద్దరు తెలుగువారికి గౌరవ డాక్టరేట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు జాతీయ గౌరవం హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను సత్కరిస్తూ మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మ్యాజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రతిభావంతులు గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన ఐటీ రంగ ప్రముఖుడు అంతటి చాణిక్య మధు కిరణ్ గౌడ్ ఐటీ సేవలలో చేసిన...