లంచగొండి ఎంపీడీవోకు ప్రజల ‘టపాకాయల’ స్వాగతం..!
రూ.45 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో రాధిక టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు మహబూబాబాద్, ప్రభాత సూర్యుడు: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల ఎంపీడీవో రాధిక లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడంతో స్థానికులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మండల కార్యాలయం వద్ద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. వెంచర్ అనుమతికి సంబంధించి ఓ వ్యక్తి నుంచి రూ.45 వేల లంచం డిమాండ్ చేసిన ఎంపీడీవో రాధిక, ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు...