Pallavi Engineering College: ఘనంగా ఓరియంటేషన్ కార్యక్రమం

పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ఓరియంటేషన్ కార్యక్రమం అబ్దుల్లాపూర్‌మెట్ – ప్రభాత సూర్యుడు: కుంట్లూర్‌లోని **పల్లవి ఇంజినీరింగ్ కాలేజ్ (అటానమస్)**లో 2026–27 విద్యా సంవత్సరానికి నూతనంగా ప్రవేశం పొందిన బీటెక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాణ్యమైన విద్యతో ప్రపంచ స్థాయి అవకాశాలు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.బి. రాజు మాట్లాడుతూ, ఏఐసీటీఈ, జేఎన్‌టీయూహెచ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నాణ్యమైన...