Moharram : నెమలి కాల్వలో ఘనంగా పీర్ల పండుగ ఉత్సవాలు
నెమలి కాల్వలో ఘనంగా పీర్ల పండుగ ఉత్సవాలు - 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహణ - దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గ్రామస్తులు వలిగొండ - ప్రభాత సూర్యుడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నెమలి కాల్వ గ్రామంలో పీర్ల పండుగ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది 11 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి. ఉత్సవాలు మొదటి రోజు సందుల (పెట్టెల దింపే) కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. అనంతరం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు...