PM Kisan: జూన్ 20న రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ
న్యూఢిల్లీ – ప్రభాత సూర్యుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం 23వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం తేదీని ప్రకటించింది. జూన్ 20న దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,000 చొప్పున నేరుగా జమ చేయనుంది. https://pmkisan.gov.in/ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు....