తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే..! పవన్ కల్యాణ్‌కు పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్

"తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే.." పవన్ కల్యాణ్‌కు పొన్నం ప్రభాకర్ కౌంటర్ హైదరాబాద్, ప్రభాత సూర్యుడు: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. "తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే" అంటూ పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, పవన్ కల్యాణ్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తనకు దిక్కులేదని...