Education Ministry: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషీ
కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు ప్రహ్లాద్ జోషీకి.. కేంద్రం కీలక నిర్ణయం న్యూఢిల్లీ – ప్రభాత సూర్యుడు: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ వ్యవహారాల నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత నిర్ణయం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ పరిపాలనలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్త...