Rahul Gandhi Case : రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు కొట్టివేత

రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు కొట్టివేత సుల్తాన్‌పూర్ ప్రత్యేక కోర్టులో కీలక పరిణామం సుల్తాన్‌పూర్ – ప్రభాత సూర్యుడు: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన పరువునష్టం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2018లో నమోదైన క్రిమినల్ పరువునష్టం కేసును విచారణ అనంతరం కోర్టు కొట్టివేసినట్లు సమాచారం. ఈ కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అందిన వివరాలు...