Rajeev Link Canal: ప్రజాపాలనలో ధనదాహానికి నిలువెత్తు నిదర్శనం

రాజీవ్ లింక్ కెనాల్ పనులపై బీఆర్‌ఎస్‌ విమర్శలు ఖమ్మం – ప్రభాత సూర్యుడు: ఖమ్మం జిల్లా వినోభానగర్‌ పరిధిలోని సీతారామ ప్రాజెక్టుకు చెందిన రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ బర్మ్‌లు దెబ్బతినడంపై బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిర్మాణ పనులు పూర్తయిన ఏడాదిలోనే కెనాల్‌ సైడ్ బర్మ్‌లు కుంగిపోయి కొట్టుకుపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు. [video width="848" height="480" mp4="https://prabhathasuryudu.com/wp-content/uploads/2026/08/WhatsApp-Video-2026-08-17-at-6.44.17-PM.mp4"][/video] మూడు రోజుల్లో రెండుసార్లు దెబ్బతిన్న సైడ్ బర్మ్‌లు వినోభానగర్‌ ప్రాంతంలో రాజీవ్ లింక్ కెనాల్‌కు సంబంధించిన సైడ్...