Telangana : సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ
రాఖీ పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల రాఖీ రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ వివాదం తర్వాత మంత్రి కొండా సురేఖ తొలిసారిగా ముఖ్యమంత్రిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రాఖీ కట్టిన కొండా సురేఖతో పాటు...