ఏసీబీ వలలో రంగారెడ్డి డీఎంహెచ్‌ఓ డా. స్వర్ణ కుమారి
ఏసీబీ వలలో రంగారెడ్డి డీఎంహెచ్‌ఓ లైసెన్స్ కోసం రూ.2 లక్షలు డిమాండ్ రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ స్వర్ణకుమారి రంగారెడ్డి – ప్రభాత సూర్యుడు: రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో లంచాల వ్యవహారం బట్టబయలైంది. రూ.లక్ష లంచం తీసుకుంటూ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌ఓ) స్వర్ణకుమారి ఏసీబీ అధికారుల వలలో రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఏసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌లో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఒక ఫిజియోథెరపీ కేంద్రాన్ని గతంలో అధికారులు సీజ్ తాళాలు స్వాదీనం...