Raidurgam Land Auction : ఎకరాకు రూ.269 కోట్లు!

రాయదుర్గ్ భూముల వేలంలో రికార్డు.. ఎకరాకు రూ.269 కోట్లు హైదరాబాద్‌లోని రాయదుర్గ్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల వేలం మరోసారి సంచలనం సృష్టించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన తాజా ఈ-వేలంలో ఎకరా భూమి ఏకంగా రూ.269 కోట్ల ధర పలికింది. 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్-పీ2 ద్వారా ప్రభుత్వానికి రూ.1,447.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదే సమయంలో గత వారం నిర్వహించిన ప్లాట్-పీ1 వేలం కూడా భారీ ధరను నమోదు చేసింది. 5.25 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ...