Registration Services: మూడు రోజులు రిజిస్ట్రేషన్లు బంద్
హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలను వినియోగించే ప్రజలకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. సర్వర్ నిర్వహణ పనుల దృష్ట్యా ఈ నెల 26 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. https://registration.telangana.gov.in/ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలు కూడా ఈ మూడు రోజుల పాటు అందుబాటులో ఉండవని తెలిపారు. సుమారు ఐదేళ్ల...