Filmy News: తల్లి కాబోతున్న సమంత ?

ప్రెగ్నెన్సీపై సమంత కీలక వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు: ప్రముఖ నటి సమంత ప్రెగ్నెన్సీకి సంబంధించి చేసినట్లు ప్రచారం జరుగుతున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "మా ఇంటి బంగారం" సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించినట్లు పలు వేదికల్లో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సక్సెస్ మీట్‌లో భావోద్వేగానికి గురైన సమంత సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణపై స్పందించిన సమంత, ఆడియన్స్ ప్రేమాభిమానాలు తనను భావోద్వేగానికి...