Fake Currency Case : శంషాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం

శంషాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం రూ.1.34 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం.. ఒకరు అదుపులోకి రంగారెడ్డి – ప్రభాత సూర్యుడు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలో నకిలీ కరెన్సీ చలామణి వ్యవహారం కలకలం రేపింది. పెద్ద షాపూర్ పరిధిలో నకిలీ నోట్లను చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బోడుప్పల్‌కు చెందిన సందీప్ (36)ను పాలమాకుల వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రూ.1.34 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం పోలీసులు సందీప్‌ వద్ద నుంచి రూ.1.34 లక్షల...