24 గంటల్లో పరారైన నిందితుడి అరెస్ట్

24 గంటల్లో పరారైన నిందితుడి అరెస్ట్ చాకచక్యంగా పట్టుకున్న సిద్దిపేట పోలీసులు సిద్దిపేట – ప్రభాత సూర్యుడు: సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీసుల కన్నుగప్పి పరారైన నిందితుడిని కేవలం 24 గంటల్లోనే సిద్దిపేట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, జూలై 25న సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిందితుడిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో పోలీసు వ్యాన్‌లో ఉండగా చేతులకు వేసిన సంకెళ్లను తొలగించుకుని అత్యవసర ద్వారం (ఎమర్జెన్సీ డోర్) ద్వారా బయటకు దూకి సమీపంలోని సందు...