సిద్దిపేటలో జూలై 29న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
సిద్దిపేటలో జూలై 29న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం 40 ఏళ్లు పైబడిన మహిళలు తప్పక వినియోగించుకోవాలి: హరీష్ రావు సిద్దిపేట – ప్రభాత సూర్యుడు: మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా హైదరాబాద్‌కు చెందిన సింధూ క్యాన్సర్ హాస్పిటల్స్ సహకారంతో ఈ నెల 29వ తేదీ (బుధవారం) సిద్దిపేట బైపాస్ రోడ్డులోని విపంచి కళానిలయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం...