ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత చెన్నై - ప్రభాత సూర్యుడు: ప్రముఖ సినీ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వయోభారంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మృతితో తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది సింగీతం శ్రీనివాసరావు తెలుగు సినిమాతో పాటు దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. విభిన్న కథాంశాలు, ప్రయోగాత్మక చిత్రాలు, కొత్త తరహా కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడిగా దాదాపు ఆరు దశాబ్దాల...