South India Shopping Mall 40వ స్టోర్ ప్రారంభం

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 40వ స్టోర్ ప్రారంభం దసరా, దీపావళి పండగలకు ప్రత్యేక కలెక్షన్లు హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు హైదరాబాద్‌లోని బాచుపల్లి ప్రాంతంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తన 40వ స్టోర్‌ను గురువారం ప్రారంభించింది. బాచుపల్లి–మియాపూర్ రోడ్డులోని అమీన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఈ నూతన స్టోర్‌ను సినీనటి వైష్ణవి చైతన్య జ్యోతి వెలిగించి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో షాపింగ్ ప్రియులు హాజరై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. దసరా,...