శ్రీవాగ్దేవి కళాశాల లీలలు

బోర్డు లేదు.. అనుమతుల జాడ లేదు.. అయినా కళాశాల నిర్వహణ! శ్రీవాగ్దేవి కళాశాలలో అసలేం జరుగుతోంది? అక్రమ హాస్టల్ నిర్వహణ, భద్రతా లోపాలపై తీవ్ర ఆరోపణలు లక్షల్లో ఫీజుల వసూళ్లు.. 100 మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం గతంలో బ్లాక్‌లిస్టు ఆరోపణలు.. మరో బ్రాంచ్ ఏర్పాటుపై అధికారుల విచారణ ఎప్పుడు? రంగారెడ్డి – ప్రభాత సూర్యుడు: చదువుల పేరుతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా? లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ, కళాశాల నిర్వహణకు అవసరమైన అనుమతులు, గుర్తింపు వివరాలపై స్పష్టత లేకుండానే విద్యార్థులకు...