TTD News : శ్రీనివాసమంగాపురంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నవంబర్ 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నవంబర్ 6న స్వామివారు, అమ్మవార్ల వీధి ఉత్సవం తిరుపతి – ప్రభాత సూర్యుడు: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. నవంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలకు ముందుగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో భాగంగా వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి...